క్రీస్తేసులో - ఐక్యత కోరుదమా (72)
క్రీస్తేసులో - ఐక్యత కోరుదమా
ఆత్మయందే - సహావాసము కోరుదమా
ఆదరణ - ప్రోత్సాహం
వాత్సల్యం - దయ - ప్రేమలు చూపెదమా
క్రీస్తేసుని - మనసుతో క్రీస్తేసుని మనసుతో నిరతం
1. మనసులు కలిసిన ప్రేమతో - మమతలు విరిసిన మనసులతో
మనదంతా ఒకే బాట మనమంతా ఒకే మాట (2)
2. అధికులమని ఉప్పొంగక - అల్పులమని మది కృంగక
అందరితో - సహవాసం అందరితో - సమాధానం (2)
3. తనపర భేదము విడిచెదము - తనువును ప్రభుకర్పించెదము
మన కొరకై - ప్రభువచ్చెన్ మన కొరకై - ప్రభువిచ్చెన్ (2)