అద్వితీయ సత్యదేవుడు (6)

  
అద్వితీయ సత్యదేవుడు - క్రీస్తేసె నిత్యజీవము
వెలుగైన జీవము - వెలిగించుచున్నాడు

1. పాపమునకు జీతం - మరణం, నిత్య మరణం
యేసులో కృపాదానం - జీవం, నిత్యజీవం
హల్లెలూయా హల్లెలూయా(2)

2. సిలువలో మరణించి - లేచెను, తిరిగి లేచెను.
పాపము శాపమును - మోసెను, బాపివేసెను
హల్లెలూయా హల్లెలూయా(2)

3. మరణపు మార్గమును - వీడుము, వేగవీడుము
యేసులో జీవమును - కోరుము, నీవు కోరుము
హల్లెలూయా హల్లెలూయా(2)

0:00
0:00

Audio

0:00
0:00

Track