ఎరుగుదువా నీవు సోదరా (38)

  
ఎరుగుదువా నీవు సోదరా - ఎరుగుదువా నీవు సోదరీ నీకై కలువరి సిలువలో - మరణించి లేచిన యేసుని (2)

1. పాపములోనే నీవు పుట్టావని - పాపములోనే నీవు పెరిగావని పాపులతోనే నీవు తిరిగావని - అందులకే యేసు మరణించెనని అందులకే యేసు మరణించెనని

2. దేవునిలోనే నీవు పుట్టాలని - దేవునిలోనే నీవు పెరగాలని దేవునితోనే నీవు తిరగాలని - అందులకే యేసు మరణించెనని (2)
0:00
0:00

Audio

0:00
0:00

Track