సంతోషమే నీకు కావాలా (287)

  
సంతోషమే నీకు కావాలా ఎంతైనా నమయం వృధా చేస్తావా? సంతోషమే నీకు కావాలా ఎంతైనా డబ్బు వృధా చేస్తావా?

1. సంతోషమంటే సినిమా షికార్లు కాదు సంతోషమంటే పాన్‌పరాగ్‌ కిల్లీ కాదు సంతోషమంటే... గర్ల్ ఫ్రెండ్స్ అసలే కాదు (2) గర్ల్ ఫ్రెండ్స్ అసలే కాదు

2. సంతోషమంటే ఆట పాట కాదు సంతోషమంటే సిగెరెట్‌ సిల్లీ జోక్స్‌ కాదు సంతోషమంటే... పాప్‌ మ్యూజిక్‌ కాదు

3.సంతోషమంటే జీవితార్థం గ్రహించుట సంతోషమంటే సృష్టికర్తను ఎరుగుట సంతోషమంటే... యేసుని కలిగియుండుట సంతోషమే నీకు కావాలా రక్షకుడేసుని చేరు ఓ సోదరా సంతోషమే నీకు కావాలా రక్షకుడేసుని చేరు ఓ సోదరీ రక్షకుడేసుని చేరు ఓ సోదరా రక్షకుడేసుని చేరు ఓ సోదరీ
0:00
0:00

Audio

0:00
0:00

Track