లోకాలనేలే రక్షకుడు (272)

  
లోకాలనేలే రక్షకుడు జన్మించె ఈనాడే
భువిపైన పాపుల బ్రోచుటకై మనుజావతారుండై
మనలను కావను దైవసుతుడే యేసుడై

WE WISH YOU A MERRY CHRISTMAS
HAPPY CHRISTMAS MERRY CHRISTMAS

1. గొల్లలు ఆ జ్ఞానుల్‌ విలువైన కాన్మలనొసగి
భక్తితో ప్రణమిల్లిరి ప్రభుయేసు పాదములన్‌
కాన్మగా నీ హృదయమున్‌ మన ప్రభునకే అర్పించవా

WE WISH YOU A MERRY CHRISTMAS
HAPPY CHRISTMAS MERRY CHRISTMAS

2. లోకమునకు వెలుగై పాపాంధకారము బాపి
పాపి హృదయములోన వెలుగు నింపిన ప్రభుని
ప్రమతోడ హృదయమున్‌ మన
ప్రభునకే అర్పించవా

WE WISH YOU A MERRY CHRISTMAS
HAPPY CHRISTMAS MERRY CHRISTMAS

0:00
0:00

Audio

0:00
0:00

Track