యేసు ప్రభువ నీలో నేను (259)
యేసు ప్రభువ నీలో నేను నిలిచియుండెదన్
దోసిలొగ్గి నిన్నె ఇలలో తలచుచుండెదన్
నిజమైన ద్రాక్షవల్లి నీవే ఓ యేసు దేవా
నీలోని తీగనై నీతోనే నన్ను ఫలియింప నీయుమా దేవా
ఓ దైవమా నా జీవమా నా జీవమా నా జీవమా
నీ నుండి వేరై నేను ఏమియు చేయగలేను
నాపైన నీవే దయచూపి నన్ను
జీవింప నీయుమా దేవా
ఓ దైవమా నా జీవమా నా జీవమా నా జీవమా