అంతా నూతనమే (2)

  
అంతా నూతనమే యేసులో అంతా నూతనమే
పాతవి గతించి క్రొత్తవి వచ్చెన్‌ అంతా నూతనమే
చింతలు బాధలు శోధన వ్యధలే పీడించెను మునుపు
పాపము తుడిచి నూతనపర్చి ప్రేమతో నింపెను నా ప్రభువే

0:00
0:00

Audio

0:00
0:00

Track