స్నేహితుడు నను ప్రేమించే (5)

  
స్నేహితుడు నను ప్రేమించే ప్రియ స్నేహితుడు
నను గుర్తెరిగి ఆదరించి నను హత్తుకున్న నిజ స్నేహితుడు

1. ఒంటరైన నన్ను తన దయతో చూసాడు
నా దరికి వచ్చి నాపై కనికరము చూపినాడు
నను‌ గుర్తెరిగి...

2. దిగులుపడకు అని నాకు భరోస ఇచ్చాడు
నన్ను నన్నుగా యేసు అంగీకరించాడు
నను‌ గుర్తెరిగి...

3. నాకోసం మరణించి తిరిగి లేచినాడు
నా పాప బానిసత్వంనుండి నను విడిపించాడు
నను‌ గుర్తెరిగి...
0:00
0:00

Audio

0:00
0:00

Track