నూతన జీవము ఇచ్చెను (1)

  
నూతన జీవము ఇచ్చెను యేసు
నూతన మనస్సును ఇచ్చెను యేసు
దేవుడెవరని నేను వెదకగా
ఆయనే నన్ను పిలిచెను
Naya jeevan... yesu mujko diya
Oh naya jeevan... yesu mujko diya…

1. ఈ లోకస్నేహం నే కోరితిన్,
    బహుఘోరముగా నే పాడైతిని
    నెమ్మదిలేక నిందలపాలై,
    చివరికి యేసుని చేరగా   ''Naya jeevan''

2. నా స్నేహం కోరి నను జేరెను,
    నా పాపభారం తొలగించెను
    నెమ్మదినిచ్చి నిందలు తొలగించి,
    రక్షణ భాగ్యం నాకొసగెను   ''Naya jeevan''
0:00
0:00

Audio

0:00
0:00

Track