రాజులకు రాజైన యేసు (6)

  
రాజులకు రాజైన యేసు - ప్రభువులకు ప్రభువైన క్రీస్తు
ఇలలో జన్మించెను నరుడై - మనల రక్షింపను (2)
Christmas - Happy Christmas (2)
Christmas - Merry Christmas (2)
| రాజులకు |

1. జ్ఞానులు ఏతెంచిరి - ప్రభువును చూచిరి
హర్షించిరి - పూజించిరి - ఘనపరచి - కీర్తించిరి (2)
అర్పించిరి - బంగారు - భోళము - సాంబ్రాణి (2)
అర్పింతు మా జీవితం
| రాజులకు |

2. గొల్లలు రాత్రియందు గొర్రెల్ కాయుచుండా
దూతల సైన్యము - తెల్పే శుభవార్తన్ (2)
ప్రకటించిరి ప్రభుజన్మ వార్తను ప్రభలముగాను (2)
ప్రకటించు సువార్తను
| రాజులకు |

3. పాపులను రక్షింపను నరరూపుదారునిగా
ఆరోధించెను - జీవించెను - పాపరహితునిగా (2)
అర్పించెను తనప్రాణమున్ బలిగ మన కొరకై (2)
మరల రానుండెను
| రాజులకు |

0:00
0:00

Audio

0:00
0:00

Track